మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని డేవిడ్స్ కిచెన్ సమీపంలో కొనసాగుతున్న టీ జంక్షన్ వాటర్ పైప్‌లైన్ పునరుద్ధరణ పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.
స్థానికులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని ఆమె అధికారులకు సూచించారు.
ఈ పర్యవేక్షణలో జలమండలి డిజిఎం వెంకటేశ్వర్లు, శేఖర్ మరియు ఇతర విభాగాల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్న శాంతి శ్రీనివాస్ రెడ్డి, నాణ్యతతో కూడిన పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు.
#sidhumaroju
Alwal
Home South Zone Telangana ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి… పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |









