*గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కడపులో గడ్డను … బిడ్డ అని చెబుతూ 9 నెలలుగా ప్రభుత్వ డాక్టర్లు వైద్యం చేశారు …*
నెలలు నిండుతున్నా.. బిడ్డలో కదలికలు లేవంటూ వైద్యులకు చెప్పిన మహిళ. కానీ.. చిరాకు పడుతూ మహిళపై వైద్యులు ఆగ్రహం ..
కడుపుతీపితో 9 నెలలు వైద్యులు ఇచ్చిన మందులు వేసుకున్న మహిళ. అంగన్వాడీలోనూ టీకాలు
ఆఖరికి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకోగా.. బిడ్డ లేదు పెరిగింది గడ్డ అని తేల్చిన ప్రవేట్ వైద్యులు ..
స్కానింగ్ రిపోర్టు తీసుకెళ్లి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల్ని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు ..
ప్రభుత్వ వైద్యులు పేద ప్రజలకు అందిస్తున్న నాణ్యమైన వైద్యం … కాదు … చెత్త వైద్యం … అందిస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం …










