పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు

0
0

వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గానికి చెందిన ఒక కుటుంబానికి వైద్య అవసరాల కోసం ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3 లక్షలు అందజేశారు.

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పుంగనూరు మండలం రాగానే పల్లెకు చెందిన బెల్లం నరసింహ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందింది. బుధవారం వైసీపీ నాయకులు ఈ విషయాన్ని తెలిపారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి, ఆర్థిక సహాయం అందేలా ఎంపీ చర్యలు తీసుకున్నారని వారు పేర్కొన్నారు

# కొత్తూరు మురళి.