Home South Zone Telangana నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం

నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం

0

నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రామయంపేట తహసిల్దార్ రజనీకుమారి తెలిపారు.మండల వ్యాప్తంగా ఐదు పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారూ. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

NO COMMENTS

Exit mobile version