పుంగనూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభం

0
3

అన్నమయ్య జిల్లా పుంగనూరులో శుక్రవారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పుంగనూరు నియోజకవర్గంలోని 37,191 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

ఈ సందర్భంగా 21.23 కోట్ల రూపాయల చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ నరసింహ యాదవ్, పుంగనూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్, కూటమి నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.