వాహనదారుల దృష్టికి: పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్‌లో 16న వేలం పాట.

0
0

పుంగనూరు పట్టణంలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 16న ఉదయం 10:30 గంటలకు వేలం వేయనున్నట్లు అధికారి కే. సురేష్ రెడ్డి తెలిపారు.

చిత్తూరు జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపర్డెంట్ ఎస్. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేలం జరగనుంది. వేలంలో పాల్గొనేవారు ఆధార్ కార్డుతో పాటు సంబంధిత ధరావత్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.