Home South Zone Telangana నిజామాబాద్ : మాజీ ఎంపీపీ కేసులో 7 గురి అరెస్ట్

నిజామాబాద్ : మాజీ ఎంపీపీ కేసులో 7 గురి అరెస్ట్

0

మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి హత్య కెసులో  ఎడుగురు నిదితులను అరెస్ట్‌ చేసినట్లు నిజామాబాద్ ఎసిపి బి. ప్రకాష్ రాజ్ తెలియజేశారు. ప్రధాన నిండితుడు,మృతుడి మేనల్లుడు,దగి సతీష్ తో పాటు మరో ఆరుగురుని శనివారముa అధుపులో తీసుకున్నారు.

వారివద్ధనుంచి హత్యకు ఉపయోగించిన కరు.మోతర్బైక్.కమ్మకత్తి. ఎడు సెల్ ఫోన్లు సిజ్ చేశారు. పాఠకాక్షలనేపథ్యంలోనే ఏయ్ హాత్యా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ణయించారు

NO COMMENTS

Exit mobile version