పసుపులేటి వారి శుభకార్యంలో సందడి చేసిన సుగవాసి ప్రసాద్ బాబు.

0
0

రాయచోటి పట్టణం మదనపల్లి రోడ్డు వద్ద ఉన్న పిసిఆర్ ఫంక్షన్ హాల్ లో రాయచోటి కొత్తపేట వాస్తవ్యులు పసుపులేటి సుధాకర్ గారి కుమార్తె శ్వేత మహేష్ బాబుల వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు

టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన వధూవరును ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారితో ఆనందాన్ని పంచుకున్నారు