సేవలో భాగంగా ఉచిత వైద్య శిబిరం.. దోర్నాల గ్రామస్తులకు ఊరట.

0
0

మార్కాపూర్ జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో   దోర్నాల గ్రామంలో శ్రీశైలం రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి ఉచితమెడికల్ క్యాంపు
సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ షెక్షావలి ఆధ్వర్యంలో శ్రీ ఆరోగ్య హాస్పటల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దోర్నాల యొక్క ప్రజలు ఈ సదవకాశాన్ని యొక్క శిబిరాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవలసిందిగా .

కోరుచున్నారు అలాగే ఇక్కడికి విచ్చేసినట్టు వారిలో ఆరోగ్య హాస్పిటల్ నుంచి వచ్చినవారు డాక్టర్ నల్లబొత్తుల మనోజ్ కుమార్ అలాగే ఇతర డాక్టర్ కిషన్ డాక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి మరియు హాస్పిటల్ సిబ్బంది సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్షావలి దాసు అబ్దుల్ అబ్దుల్లా మౌలాలి దోర్నాల పట్టణప్రజలు కూడా పాల్గొన్నారు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు షేక్షావలి ఇలాంటి మంచి కార్యాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు