పల్లెల ప్రగతిపై ప్రత్యేక దృష్టి: రాయచోటిలో మంత్రి మండిపల్లి వెల్లడి.

0
0

రాయచోటి మండలం చెన్న ముక్క పల్లి గ్రామం కొలిమి మెట్టుకు వెళ్లే 600 మీటర్లు 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వము లక్ష్యమని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాయచోటి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ డైరెక్టర్ మస్తాన్ ప్రభాకర్ రెడ్డి మరియు యువ నాయకులు మదన్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు