పుంగనూరు:పుంగనూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

0
0

పుంగనూరు మండలం భీమకానిపల్లి సర్కిల్ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చందగా.
ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు పట్రపల్లికి చెందిన సుబ్బన్నగా గుర్తించినట్లు స్థానికులు తెలియజేశారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.