అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా రామాపురం మండలం నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో నిర్వహించిన రైతన్న నీకోసం కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యోజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ
అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పంచ సూత్రాలపై రైతులుకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపి తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి గ్రామంలో ఇంటింటికి తిరిగి రైతులు కలిసి అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు గురించి ఆరా తీశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి స్థానిక ప్రజాపతినిధులు అధికారులు రైతులు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు










