నిజామాబాద్:మక్కజొన్న కేంద్రం వెంటనే ఏర్పటుచేయాలి

0
0

నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క పంటకు కొనుగోలు వెంటనే ఏర్పాటుచేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరుకు ఎంపీ అరవింద్ లేకహా రాశారు.ఈ సందర్బంగా సోమవారం ప్రచురించారు.జిల్లాలో ఈ సంవస్థరం పెద్ద ఏతునా మక్క పంట పండిందనీ,అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడంలో అలస్యం జరుతోందని ఆయన పేరుకొన్నారు.

కేంద్ర పర్భ్త్వం మక్కకు కనీస మడతు ధరా రు.2400 ప్రకటించినప్పటికి,కొనుగోలు కేంద్రాలు లేకపోవటంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకు క్వింటల్ కు1700 నుండీ 1800రూ. వరకు తాకువ ధరకు అమ్ముకో వాల్సిన పరిస్థితి ఏర్పాడింద నారు.