పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా సీనియర్ న్యాయవాది బి. సురేష్ బాబు నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన
అధికారిక ఉత్తర్వుల మేరకు ఆయన సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలిసి నియామక పత్రాలను అందుకున్నారు. అనంతరం పుంగనూరు కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరీఫా ను కలిసి ఏజీపీగా తన బాధ్యతలను అధికారికంగా చేపట్టారు# కొత్తూరు మురళి.
