తెలుగుదేశం పార్టీ తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టి ఆనందం పొందుతోందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెలి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పరామర్శించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు# కొత్తూరు మురళి.
