Home South Zone Andhra Pradesh ప్రశాంతంగా పది పరీక్షలు

ప్రశాంతంగా పది పరీక్షలు

0

ఉమ్మడి అల్లూరి జిల్లా లో 72 పరీక్షా కేంద్రాలలో మొదటి రోజు పది పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. అల్లూరి జిల్లా నుంచి 7268 మందికి 7215 మంది రాసారు.

99.26 హాజరు శాతం నమోదు అయినట్లు తెలిపారు.పోలవరం జిల్లాలో 4184 మందికి 4140 మంది పరీక్ష రాశారని 99.52 హాజరు శాతం నమోదు అయినట్లు తెలిపారు.

# Yadagiri

NO COMMENTS

Exit mobile version