రాయచోటి గ్రామీణ రోడ్లకు మహర్దశ: రూ. 1.28 కోట్ల నిధులు మంజూరు.

0
0

మంగళవారం రాయచోటి నియోజకవర్గం నాకు మంజూరైన గ్రామీణ రహదారులకు సంబంధించింది మండలంలో సిసి రోడ్ల నిర్మాణం పనులను రాష్ట్ర రవాణా యోజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధికి రహదారులు ఎంతగానో తోడ్పడతాయని .

రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ఇస్తుందని తెలిపారు నాబార్దు నిధుల కింద నాలుగు రహదారుల నిర్మాణానికి 4.5 కోట్లు మంజూరయ్యని పి ఎం సి ఎస్ వై 3కింద 12.5కోట్లు మంజూరి పనులు పూర్తయ్యాయని తెలిపారు ఈ నిధులు అన్నిటినీ కలిపి చూస్తే రాయచోటి నియోజకవర్గంలో 128 కోట్లు పైగా నిధులు మంజూరైనట్లు మంత్రిగారు తెలిపారు