రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రైల్వే సీఐ పీసీ పండా కోరారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో సోమవారం రైల్వే భద్రతపై అవగాహన కల్పించారు. రైలు ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
రైల్వే ఆస్తులు పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఐ ప్రదీప్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
#BOIENA RAJESH
