ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నీరాజనం తెలుగు నటుడికి అరుదైన గౌరవం

0
0

ఆస్కార్ వేడుకలో తెలుగు నటుడు కోట శ్రీనివాస రావుకు ఘన నివాళులు అర్పించింది. లాస్ ఏంజెలెస్‌‍లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఇన్ మెమొరియన్ అనే విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగం కోసం కృషి చేసిన గొప్ప కళాకారులను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరిచింది.