ఇంటిని కబ్జా చేశారని ఆవేదన.

0
0

తన ఇంట్లోకి చొరబడి, తనను బయటకు గెంటేసి ఇంటిని కబ్జా చేశాడని రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ కృష్ణమూర్తి ఆరోపించారు. తన ఇంటిని కాపాడి, ప్రాణహాని నుంచి రక్షించి న్యాయం చేయాలని ఆయన కోరారు.

సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదు చేశారు.#IllegalOccupation