ఏపీలో రేపటి నుంచి ‘దివ్యాంగ శక్తి’: ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

0
0

రేపటి నుంచి ఏపీలోని దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

దివ్యాంగ శక్తి పథకం పై గత డిసెంబర్ లో దివ్యాంగులకు సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందడంతో పథకానికి నిధుల విడుదల కూడా జరిగి పోయింది.