పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టాటా ఏస్ |

0
0

పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్ల సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో పవన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం పవన్ ను తిరుపతికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి .