నేడు చీరాలలో ఎన్ఆర్పిఎం హై స్కూల్ సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఎన్ఆర్పియం హైస్కూల్ లో విద్యార్థులకు డైనింగ్ హాల్ ఉందని డొక్కా సీతమ్మ భోజనం పథకం లో భోజనం చాలా అద్భుతంగా ఉందని,కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం విద్యార్థులు ఆరోగ్యం.
పాఠశాలల అభివృద్ధిని పాఠశాల అభివృద్ధికి కొరకు తన వంతు కృషి చేస్తానని, విద్యార్థుల విషయంలో నాణ్యత లేనిది సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










