పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
వాహనాలకు పెట్రోల్ కొట్టేటప్పుడు ఫోన్ మాట్లాడటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డెమో ద్వారా వివరించారు# కొత్తూరు మురళి.










