మదనపల్లె ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా నాగేష్ బాధ్యతలు స్వీకరణ.

0
1

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా లక్కీ టైల్స్ మాల్ నాగేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, స్థానిక ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తానని నాగేష్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.