రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జన్మదినం సందర్భంగా వీరభద్ర స్వామి గుడిలో విశేష పూజలు

0
3

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాయచోటి పట్టణం నందు వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ శ్రీ తిరుమల మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీరభద్ర స్వామి వారికి భద్రకాళి అమ్మవారికి మరియు ఉపాలయాల యందు రుద్రాభిషేకములు అర్చనలు చేయించడం అయినది తదనంతరము వెయ్యి మంది పైసలుకు భక్తులకు అన్న ప్రసాదం విత్తనం చేయడం జరిగినది దేవాలయం నందు పనిచేస్తున్న అర్చకులకు భజంత్రులకు సిబ్బందికి అందరికి బట్టలు వితరణ చేయడం జరిగింది అని తిరుమల శెట్టి మనోజ్ కుమార్ తెలిపారు