యువతకు భరోసా టీడీపీ పాలనలోనే సాధ్యం ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు

0
5

రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన పదివేల 600 ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్ క్యాలెండర్ రాష్ట్ర యువతలో కొత్త ఆశలను నింపింది అని ఐటిడీపీ కార్యనిర్వక కార్యదర్శి నాగేంద్ర నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఈ జాబ్ కేలండర్ కేవలం ఉద్యోగాల ప్రకటన మాత్రమే కాదు ఇది యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది అని చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు మే 15న 1500 ఉన్నత విద్యా శాఖలో ఆగస్టు 15న 2778 పోలీసు పోస్టులు సెప్టెంబర్ 15న 750 గ్రూప్ 2 53 ఏఈఈ పోస్టులు మరియు ఇతర శాఖలో 56 పోస్టులు అక్టోబర్ 15న 34 విద్యాశాఖ పోస్టులు పాఠశాల మరియు ఇంటర్ విద్యకు చెందిన పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు అని అన్నారు వైసిపి పాలనలు యువత నిరాశతో మునిగితే ఇప్పుడు టిడిపి పాలనలో ఉద్యోగాల నోటిఫికేషన్ తో యువత మరియు నిరుద్యోగులతో ఆశలు మళ్లీ మొలకెత్తుతున్నాయని ఆయన ఆనందాన్ని వ్యక్తం పరిచారు