నిజామాబాద్: రంజాన్ వేడుకలు

0
3

నిజామాబాద్ జిల్లా లో రంజాన్ పండగా అథ్యంత భక్తిశ్రధాలమద్యా ఘనంగా జారింది.ముస్లిం సోదరులు నూతనవస్త్రాలు ధరించి స్థానిక ఈద్గా మైదానానికి భరిగా తరాలివాచ్చి ప్రత్యేక ప్రధానాలు నిర్వహించారు. శాంతి సౌభాగ్యాలు వార్ధిల్లని అల్హాను వేదకుంటు పాథ్యేక దువా చెషారు. ప్రార్థన అనంతరం ఒకరికొకరు అలింగనం  చెసుకోని ఈద్ ‘ముబారక్’ అంటూ శుభకాంక్షలు తెలుపుకున్నారు.