మాజీ సైనికుల ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం

0
6

సైనికులు సర్వ మతాలను గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ ను పురస్కరించుకొని బాపట్ల పట్టణం విజయలక్ష్మి పురంలోని మాజీ సైనికుల కార్యాలయం లో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి, ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభా కాంక్షలు తెలియ జేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.