రోడ్డు పనులను పరిశీలించిన బేబినాయన

0
3

బొబ్బిలి – తెర్లాం రోడ్డు పనులను ఎమ్మెల్యే బేబినాయన శనివారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు జరగడంతో పనులను పరిశీలించి ఆర్అండ్ బీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.పనుల్లో నాణ్యత పాటించాలని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని బేబినాయన చెప్పారు. ఆయనతో టీడీపీ నాయకులు ఉన్నారు.
#BOIENA RAJESH