కరీంనగర్ జిల్లా పట్టణం లో ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్ ను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మానవుని మనుగడకు ఆయుర్వేదం అనేది ఒక భాగం, ఆయుర్వేదం ద్వారా దీర్ఘకాలిక రోగాలకు స్వస్తి పలకచ్చు అని కొనియాడారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆయుర్వేదం ద్వారా సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర బిజెపి కార్పొరేటర్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు
Home South Zone Telangana # కరీంనగర్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధాత్రి ఆయుర్వేద హాస్పిటల్...










