చీరాలలో ఉచిత క్యాన్సర్ శిబిరం

0
23

రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల – రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సంయుక్త ఆధ్వర్యంలో “ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం” పేరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపము నందు 24-3-26 వ తేదిన ఉదయం గం.9-00 ల నుండి సాయంకాలం గం.4-00 వరకు జరుగునని, హైదరాబాద్ నందమూరి బసవ తారకం ఇండో – అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ – రీసెర్చ్ ఇన్స్టిట్యూ నుండి
6 గురు డాక్టర్లు,12మంది స్టాఫ్ విచ్చేసి, 200 మందికి ఉచితముగా అవసరమయిన వైద్య పరీక్షలు చేస్తారని,కోటి రూపాయలు విలువ గల పరికరాలు బస్ తో బాటు వస్తున్నారని, చీరాల ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించు కోవలసిందిగా ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి, సెక్రెటరీ తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, ట్రెజరర్ పోలుదాసు రామకృష్ణ తెలియజేశారు.