డ్రగ్స్ కు దూరంగా ఉండాలని బొబ్బిలి పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి షాదీఖానాలో శనివారం జరుగుతున్న రంజాన్ నమాజ్‌లో ముస్లింలతో మాట్లాడారు. డ్రగ్స్ యువత జీవితాలు నాశనం అవుతున్నాయని, దూరంగా ఉండేలా పిల్లలపై పర్యవేక్షణ చేయాలని కోరారు. సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలను గౌరవించాలని కోరారు.
#BOIENA RAJESH










