కృష్ణాజిల్లా
పాత గన్నవరంలో కొలువైన శ్రీ లక్ష్మీతిరుపత్మ ఆలయంలో వసంత నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి చామంతి పూలతో విశేష అర్చనలు చేశారు. తిరుపతమ్మ మాతృమండలి సభ్యులు సహస్రనామ పారాయణం , దేవి ఖడ్డమాలా స్తోత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేశారుఆలయ కమీటి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమీటీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్ జాస్తి ఫణీశేఖర్, కాసర్నేని నాని, శివలీల, కాసర్నేని బాబురావు మరియ కమీటి సభ్యులు, గ్రామస్తులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు










