ప్రభుత్వ అధికార యాప్ మై టిడిపి గురించి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న ఐ టి డి పి రాయచోటి అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి

0
2

రాయచోటి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సూచనలు మేరకు రామాపురం మండలం హస్నాపురం గ్రామం కొండా వండపల్లిలో ప్రభుత్వ అధికార మై టిడిపి గురించి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి సహదేవ రెడ్డి ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి అన్నదాత సుఖీభవ గురించి మరియు ప్రభుత్వ పథకాలు అమలు గురించి ప్రజలకు వివరించడం జరిగింది