నేడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చీరాల నియోజవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్.ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఒకే కుటుంబంల జీవిస్తున్న మనమందరం ఐక్యతగా ఉండాలని,అందరూ ఆనందంగా ఈ పండగ జరుపుకోవాలని మనస్పర్తి గా కోరుకుంటున్నానని అన్నారు.యువతకి ఏ కష్టం వచ్చినా తెలుగు యువత అండగా ఉంటుందని ముస్లిం మైనారిటీలకు రావాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం,చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య ఎల్లప్పుడు తోడుంటారని తెలియజేశారు.










