విశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు అంతా తమదే అనే వ్యూహం తో అధికారం చలా యి స్తున్నారని మమ్మలని పట్టించుకోవడం లేదని బీజేపీ జన సేన నాయకులు కార్యకర్తలు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఐక్యంగా కూటమి నాయకుల ఉన్నా నియోజక వర్గ స్థాయిలో. గ్రామస్థాయిలో కూటమి నాయకుల కు కార్యకర్తలకు పోసగడం లేదు. టిడిపి నాయకులు ప్రభుత్వ పతకాలు. లో గాని . ప్రభుత్వ కార్యా లయాలు లో గాని పనులు. వారే లబ్ధి పొందుతున్నారని. సభలు సమావేశాలు కు ఆహ్వానం అందదని . కూటమి ఇంకా 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని ప్రగల్భాలు పలికే రాష్ట్ర నాయకులు గ్రామ స్థాయిలో నియోజక స్థాయిలో కూటమి నాయకులకు విబేధాలు లేకుండా చేసి కూటమి పార్టీల అభివృద్ధి కి అందరూ పాటు పడా లని ఆదేశాలు ఇవ్వా లని లేకుంటే చర్యలు తప్పకుండా ఉంటాయిని జీ ఓ జారీ చేయాలన్నారు








