ఈరోజు టి సుండేపల్లి మండలంలో పెద్దపల్లి గ్రామం గుట్టకాడపల్లి మల్లక్క గారి పల్లి ఏటిగడ్డ రాచపల్లి గ్రామస్తులు ఇసుక క్వారీ వల్ల తమ బోర్లు ఎండిపోతున్నాయని సాగునీరు తాగునీరు లేకుండా పోతున్నాయని పెద్దపల్లి గ్రామస్తులు సుమారు 500 మంది రైతులు ఇసుక క్వారీని అడ్డుకున్నారు ఇసుక క్వారీ 500 మీటర్లు పరిమిషన్ ఇస్తే ఐదు కిలోమీటర్లు వేశారని రైతులు వాపోయారు








