రాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆత్మీయ సమావేశం

0
0

రాయచోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారి సమావేశం చైర్మన్ శివగంగ రెడ్డి అధ్యక్షతన జరిగింది ముఖ్యంగా ఎన్జీవో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మడితాటి వేణుగోపాల్ రెడ్డి గారు డాక్టర్ నాగిరెడ్డి గారు పాల్గొన్నార ఏప్రిల్ నెలలో జరగాల్సినటువంటి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది