కడిమెట్ల గ్రామంలో ఎస్సీ కా కాలనీలో ఉన్న తాగినీటి సమస్య

0
4

కాలనీలో ఉన్నటువంటి సమస్యలు మరియు మా కులం పేరుతో తక్కువ చూస్తున్నారు మాకు
అర్థం కావడం లేదు అదేవిధంగా ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోని పాపాన పోలేదు ఇప్పటికైనా మా సమస్యలను దృష్టిలో పెట్టుకొని మా కాలనీ తాగునీటి సమస్యలను తీర్చాలని కోరుకుంటున్నా