పార్వతీపురం జిల్లాలో గజరాజుల సంచారం

0
1

పార్వతీపురం జిల్లా జియ్యమ్మవలస పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా గజరాజులు సంచరిస్తున్నాయి.ప్రస్తుతం ఓల్డ్ బట్టలభద్ర – ఓల్డ్ బిత్రపాడు గ్రామాల మధ్య ఏనుగుల గుంపు తిరుగుతోంది.అయితే సమీప పంట పొలాలకు రైతులు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు.ఏక్షణాన ఇవి దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఏనుగుల సంచారంపై సమాచారం అందిస్తూ,అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులుకు హెచ్చరిస్తున్నారు.
#RAJESH