యుద్ధం ఆపి శాంతిని పునరుద్దరించండి

0
0

ఇరాన్ – ఇజ్రాయేల్, అమెరికా యుద్దాన్ని ఆపి ప్రపంచ శాంతిని పునరుద్దరించాలని స్వచ్ఛంద సంస్థలు బొబ్బిలిలో నిరసన తెలిపాయి. ఈసందర్భంగా సామాజిక కార్యకర్త జేసీ రాజు మాట్లాడుతూ.. యుద్ధంతో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ప్రజల ఆస్తులు ధ్వంసం అవుతున్నాయాన్నారు. యుద్ధంతో ప్రపంచ దేశాల్లో అన్ని ధరలు పెరుగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
#RAJESH