పుంగనూరు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0
0

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కంటేపల్లి గ్రామంలో సీఐ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, ఆదివారం సాయంత్రం ఎస్సై కె. వి. రమణ గ్రామస్తులకు సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.