10 వాతరగతి పరిక్షలను పరదర్శకంగా నిర్వహించాలని జిల్లా కాలెక్టర్ ఈ లా త్రిపట్టి అన్నారు.జిల్లా కెండ్రామ్లో ఐ నలంద హాయ్ స్కూల్ పరీక్షకేంద్రాని ఆమె అక్ష్మీకంగా తనికిచెషారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు,సిబంధి హజరుపై అరతిషరు.నిభండనలకు అనుగునంగ పరీక్ష పత్రాలను థెరిచారా అని సిబంధిని అడిగిథెలుసుకునరు.










