మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఖండించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

0
3

కృష్ణాజిల్లా గుడివాడ

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను ఖండించిన….ఎమ్మెల్యే రాము.
సొంత తల్లి,చెల్లి,కుటుంబ సభ్యులే జగన్ చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
వైసీపీ నేతలు వారికి సమాధానం చెప్పాలి… మాకేం సంబంధం?
ప్రజలకు దూరమై,21నెలలుగా కనిపించని కొడాలి నాని…ఎక్కడ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని రాజకీయ జోస్యం చెప్తున్నాడో చెప్పాలి
20ఏళ్లపాటు చేసిన మోసాన్ని….మళ్లీ చేస్తానంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*ఏసీ కార్లలో పడుకున్నప్పుడు వచ్చిన కలలను…. ప్రజల ఆలోచనగా ప్రచారం చేస్తున్నాడు
మనుగడ,జగన్ వద్ద మార్కుల కోసమే ఈ తాపత్రయమంతా….వాళ్లలా బాధ్యత లేకుండా మేము ఉండలేం… పరీక్షలు రాసే విద్యార్థులా అభివృద్ధి కోసం కష్టపడుతున్నాం…అడ్డంగా దొరికిపోయిన, సిగ్గుగా తిరుపతి లడ్డు అంశంపై మాట్లాడుతున్నారు…