మానేరు వాగులో నిరంతరం గోదావరి సందడి!

0
2

తాగునీటికి తండ్లాడిన నేల.. సాగునీటి కోసం ఎదురుచూసిన సారవంతమైన భూమి.. మానేరు తప్ప మరో మార్గం లేని మైదాన ప్రాంతానికి.. పరవళ్లు తొక్కుతూ ఎదురొచ్చిన గోదావరి..కార్మికుల క్షేత్రంలో జలకళ..కరవుతీరి పాడిపంటలు, పసిడి రాశులతో కళకళ.. ‘ప్రపంచ జల దినోత్సవం’ శుభాకాంక్షలతో.. సిరిసిల్ల మానేరువాగులో ‘నిరంతరం గోదారమ్మ సేద తీరేలా చూడాలని ఆకాంక్ష..’

‎కాళేశ్వరం నీళ్లు.. నా నేలను తాకిన తొలినాళ్లలో.. నాలో ఉప్పొంగిన భావోద్వేగం..💧💧💧