అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామ పరిధిలోని నాగన్న గుట్ట పాలెం లో మంగళవారం జరిగిన శ్రీ ఎల్లమ్మ బోనాలు ఉత్సవాల్లో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టిటిడి పాలకమండలి మాజీ సభ్యుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు ఎం మధుకర్ నాయుడు ఆహ్వానం మేరకు ఆయన ఈ విందు కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులు కలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు
Home South Zone Andhra Pradesh శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలు విందులో పాల్గొన్నా రాజంపే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి...










