South ZoneTelangana తప్పని తిప్పలు హెచ్ పి గ్యాస్ తలనుకొండపల్లి By Bharat Aawaz - 25 March 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL తలకొండపల్లి లోని హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ లో ఎగబడినా జనాలు పెద్ద సంఖ్యలో లైన్ లో వేచివున్న వినియోగదారులు ప్రభుత్వం గ్యాస్ కొరత లేదు అని చెప్పిన ఆచరణలో అమలు కాలేదు అని ప్రజలు వాపోతున్నారు వివిద గ్రామాల ప్రజలు వేచి ఉన్నారు