తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
సర్వర్ డౌన్ కారణంగా ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిలిచిపోయిన స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు, భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఇబ్బందులు ఎదుర్కుంటున్న వినియోగదారులు










