రైతులకు సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్.

0
0

మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మంగళవారం అంకిశెట్టిపల్లి గ్రామంలో “రైతన్నా మీకోసం” కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి చర్చించారు. భూమి రికార్డులు, ఈ-క్రాప్ నమోదు, రుణాల మంజూరు వంటి సమస్యలను రైతులు వివరించారు. వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పథకాల అమలుపై అధికారులను ప్రశ్నించారు.